Mass Mogudu Lyrics - Veera Simha Reddy | Thaman S | N Balakrishna


Mass Mogudu lyrics from Telugu movie Veera Simha Reddy sung by Mano and Ramya Behara. Music composed by Thaman S while lyrics are penned by Ramajogayya Sastry. The video song of this trending Telugu song Mass Mogudu features Nandamuri Balakrishna and Shruti Hassan. The movie is directed by Gopichand Malineni and is produced by Mythri Movie Makers. The song is released through Sony South Music Youtube Channel. Here we present you the exclusive Mass Mogudu lyrics both in English and Telugu words.


Mass Mogudu Song Details:

Song: Mass Mogudu

Movie: Veera Simha Reddy

Music: Thaman S

Singer: Mano, Ramya Behara

Lyrics: Ramajogayya Sastry

Featuring: Nandamuri Balakrishna, Shruti Hassan


Mass Mogudu Lyrics - Veera Simha Reddy

Yandhi reddy yandhi reddy

Yaada choodu needhe joru

Thodalu gotti hadalagotti

Moguthaandhi needhe peru


Yaadanunchi thannukosthadho

Thaatateese neelo oopu

Entha podugu potugaadu

Raane ledu nee daridaapu


Putakathone manlo unnai

Nanna gaari genes’o genes’u

Same to same aa cut out ye

Manaku reference’u

thelyricspace.com


Nee dhunnudu dhookudu

Muttadi chesthaandhe

Nee laagudu oogudu

Nanu attudikisthaandhe


Mass mogudochade

Ma mass mogudochhaade

Ye, koka raika gap choosi

Gila gila gichhaade


Aey, ma...


Mass Mogudu Lyrics in Telugu - Veera Simha Reddy

యాంది రెడ్డి యాంది రెడ్డి

యాడజూడు నీదే జోరు

తొడలుగొట్టి హడలగొట్టి

మోగతాంది నీదే పేరు


యాడనించి తన్నుకొస్తదో

తాటదీసే నీలో ఊపు

ఎంత పొడుగు పోటుగాడు

రానే లేదు నీ దరిదాపు


పుటకతోనే మన్లో ఉన్నయ్

నాన్నగారి జీన్సో జీన్సు

సేమ్ టు సేము ఆ కటౌటే

మనకు రిఫరెన్సు


నీ దున్నుడూ దూకుడూ

ముట్టడి చేస్తాందే

నీ లాగుడూ ఊగుడూ

నను అట్టుడికిస్తాందే


మాసు మొగుడొచ్చాడే

మ మాసు మొగుడొచ్చాడే

యా కోక రైకా గ్యాపు చూసీ

గిల గిల గిచ్చాడే


ఏయ్.. మాసు మొగుడొచ్చాడే

మ మాసు మొగుడొచ్చాడే

అరే మూతి ముద్దుల్ కానుకిచ్చి

మీసం గుచ్చాడే


(హే హే హే… )


యాంది రెడ్డి యాంది రెడ్డి

యాడజూడు నీదే జోరు

తొడలుగొట్టి హడలగొట్టి

మోగతాంది నీదే పేరు


ఏయ్.. రంగు రంగు రెక్కల గుర్రంలా

చెంగు చెంగునొస్తివే ఓ పిల్లా

నీ మల్లెపూల కళ్లెమిచ్చి నాకిల్లా

మంచి చెడ్డ చూసుకో మరదల్లా


యా.. సీమ కత్తి సూపుతో

సిగ్నల్ ఎందుకేస్తివే

సిలకలున్న సెట్టుకు సింగంలా..


నా కట్టుబొట్టుతో సహా

పుట్టు మచ్చకు భలే

పులకరింతలోచ్చే

నీ దయ వల్లా..


హే.. కులుకు చూస్తే కులూమనాలి

పట్ట పగలే పొగలు సెగలు

పూల రెక్కలు పులకించందే

తీరదే గుబులు


నీ మాటకి ధాటికి

బుగ్గలు కితకితలే

నా ఆటకి పోటెక్కవా?

రాత్తిరి రసికతలే


మాసు మొగుడొచ్చాడే

మ మాసు మొగుడొచ్చాడే

యా కోక రైకా గ్యాపు చూసీ

గిల గిల గిచ్చాడే


ఏయ్.. మాసు మొగుడొచ్చాడే

మ మాసు మొగుడొచ్చాడే

అరే మూతి ముద్దుల్ కానుకిచ్చి

మీసం గుచ్చాడే


Post a Comment

Previous Post Next Post

Contact Form